GDWL: మానవపాడు మండలం నుంచి NH-44 వైపు వెళ్తుండగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. NH-44 పనుల్లో లేబర్‌గా పనిచేస్తున్న గోపి అదుపుతప్పి ముందున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోపికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు


