GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 318.43 మీటర్లుగా ఉంది. 9.657 టీఎంసీలకు గాను 9.48 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి 7,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎడమ, కుడి కాలువలకు 1,140, 700, పారలల్ కాలువకు 700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ఫ్లో 6,064 క్యూసెక్కులుగా ఉంది.
తెలంగాణ
జూరాల నీటి మట్టం వివరాలు


