హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

KMR: డోంగ్లీ మండల అధ్యక్షుడు గజ్జు దేశాయ్ ఆధ్వర్యంలో మొఘ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజ్ఞత్ పటేల్, సునీల్ పటేల్, అర్జున్ పటేల్‌తో పాటు పలువురు కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.