హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు'

WNP: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ నాయక్ హెచ్చరించారు. అవసరం లేకున్నా శస్త్రచికిత్సకు సిఫారసు చేశారన్న ఫిర్యాదుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.