నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల నేటి నుంచి 30 వరకు జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఎంపికలు, క్రీడా పోటీలు జరగనున్నాయి. రేపు ఖో-ఖో, 30న కబడ్డీ విభాగాల్లో అండర్-14, 17 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని 13 మండలాల విద్యార్థులు పాల్గొంటారు.
తెలంగాణ
నేటి నుంచి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు


