హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

WNP: గోపాలపేట మండలం పోల్కెపహాడ్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని పల్లవి ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. లైట్ పింక్ పంజాబీ డ్రెస్ ధరించిన పల్లవి ఆచూకీ తెలిసిన వారు గోపాలపేట పోలీస్ స్టేషన్ లేదా 9948337230 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.