హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

MBNR: పాలమూరు వర్సిటీలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ప్లేస్‌మెంట్‌ అధికారి డా.ఎస్‌.ఎన్‌.అర్జున్‌కుమార్‌ తెలిపారు. 2024, 2025, 2026 బ్యాచ్‌ల ఎంబీఏ విద్యార్థులు ‘ఫోన్‌ బ్యాంకర్‌’ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుందని సూచించారు.