WNP: వనపర్తి జిల్లా గోపాల్‌పేట సబ్‌స్టేషన్ సమీపంలోని కుమ్మరి కార్తీక్ ఇంటి వద్ద ఆదివారం రాత్రి 12 అడుగుల కొండచిలువ కనిపించింది. సమాచారం అందుకున్న స్నేక్ సాగర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు చీర్ల కృష్ణసాగర్ బృందంతో చేరుకున్నారు. చాకచక్యంగా పామును బంధించడంతో పరిసరాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: భారీ కొండచిలువ పట్టివేత


