హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా ఉమేశ్ మెరుగు

JGL: బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా ఉమేశ్ మెరుగు రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు నియామకాన్ని ప్రకటించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఉమేశ్ తెలిపారు. యువ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.