MHBD: జిల్లాలోని NTR మైదానంలో సోమ, మంగళవారాల్లో 70వ SGF జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. 28న అండర్-17 విభాగంలో జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 29వ తేదీన అండర్-14 విభాగంలో బాలబాలికలకు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'నేటి నుంచి జిల్లా స్థాయి SGF క్రీడా పోటీలు'


