హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

JGL: జగిత్యాల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.