హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం'

JGL: పర్యాటక రంగాన్ని రూ.50 వేల కోట్ల స్థాయికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ శ్రీ చెన్నకేశవనాద త్రికూటాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.