హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు

SRCL: దుబాయ్‌లో మృతి చెందిన వేములవాడ రూరల్ మండలం వట్టెంలకు చెందిన కాసారపు నరేందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. నరేందర్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని సర్పంచ్ రంగు వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరగా మృతదేహాన్ని తెప్పించాలని కోరారు.