PDPL: ఓదెల మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరమణారావు మండల నాయకుల ఆధ్వర్యంలో 367 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


