HNK: తెలంగాణ స్కిల్స్, నాలెడ్జ్ కేంద్రం, లక్ష్య ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో HNK జిల్లా వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం(రేపు) నిరుద్యోగులకు ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. బత్తిని చంద్రమౌళిగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు.
తెలంగాణ
రేపు నిరుద్యోగులకు ఉద్యోగ జాబ్ మేళా..!


