KNR: కరీంనగర్‌లో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మొదటి వారంలో మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు.
తెలంగాణ
'బకాయిలు వెంటనే చెల్లించాలి'


