హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయానికి కొత్త భవనాలు..!

HNK: జిల్లాలో తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన భవనాల నిర్మాణానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, వినతులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. HNKతో పాటు BHPL జిల్లాలోని రేగొండ, మొగుళ్ల పల్లి తహసీల్దార్ కార్యాలయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.