KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆగడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ అర్బన్ సీడీపీవో కవితకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. సీడీపీవోకు గాయాలు


