హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టు మహేష్ బాబుకు 'కళాబంధు' బిరుదు

WGL: వరంగల్ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేష్ బాబుకు 'కళాబంధు' గౌరవ బిరుదు అందుకున్నారు. 'కాకతీయ కళా వైభవం' అంతర్జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవంలో భాగంగా ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహేష్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.