ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో మంత్రి పర్వేష్ వర్మ ఓ యువకుడిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మంత్రి వివరణ ఇచ్చారు. తన కుటుంబాన్ని ఆప్ కార్యకర్త దూషించాడని, అందుకే అతడిపై చేయి చేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎవరైనా కోపంతో స్పందిస్తారని.. తాను కూడా అలాగే స్పందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
యువకుడిని కొట్టడంపై మంత్రి వివరణ


