హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: భగత్ సింగ్

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో త్యాగానికి, అసమాన ధైర్యానికి ప్రతీక భగత్ సింగ్. దేశ విముక్తి కోసం చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుడు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదంతో యువతలో విప్లవ జ్వాలలు రగిల్చారు. ఆయన ఆశయాలు, అచంచలమైన దేశభక్తి నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. 'నా రక్తం ప్రతి చుక్కా విప్లవ జ్వాలై దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతుంది' అని బలిదానం చేశారు.