హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

సెప్టెంబర్ 28-30 మధ్య జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఐబీఐ, యూఎఫ్‌బీయూ మధ్య ఆదివారం సమావేశం జరిగింది. చర్చలు ఫలించడంతో బ్యాంకు యూనియన్లు సమ్మె విరమణ ప్రకటన చేశాయి. సమావేశంలో శనివారాల సెలవు డిమాండ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.