AP: బాపట్ల జిల్లా రేపల్లెలో స్థానిక ఎన్నికలపై వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 'సంక్షేమ పథకాలకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. సోషల్ మీడియా ప్రచారానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రొయ్య రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి వైసీపీని గెలిపించాలి' అని కోరారు.
వార్తలు
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది: పేర్ని నాని


