పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ దగ్గర మళ్లీ హింసాకాండ చోటుచేసుకుంది. నిరసనకారులు పలు వాహనాలను తగలబెట్టారు. స్టూడెంట్స్ పోలీస్ వాహనాలను టార్గెట్ చేశారు. ఫగ్వారా-జలంధర్ హైవేను దిగ్బంధించారు. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. యువతిపై అత్యాచారం ఆరోపణలతో రెండోరోజు కూడా అల్లర్లు చెలరేగాయి. అయితే, అత్యాచారం కేవలం వదంతే అని వర్సిటీ డీన్ లఖన్ పాల్ వివరణ ఇచ్చారు.
వార్తలు
పంజాబ్‌లో మళ్లీ హింసాకాండ


