సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేయనున్న నిరసనలకు పర్యావరణ వేత్త సోనమ్ మద్దతు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని వెల్లడించారు. దేశ నాయకుల్లో జావాబుదారీతనం పెంచే ఎలాంటి కార్యక్రమానికైనా తన మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటిదని.. అలాంటి ప్రక్రియలో అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని నిలదీశారు.
వార్తలు
సీజేపీ నిరసనకు సోనమ్ మద్దతు


