హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం ఇంటిని కూల్చివేసిన అధికారులు

మధ్యప్రదేశ్‌లో 2028లో జరిగే మహాకుంభమేళాకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉజ్జయిన్ రోడ్డు విస్తరణలోభాగంగా 272 కట్టడాలను కూల్చాల్సి వస్తోంది. వీటిలో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఇల్లు కూడా ఉంది. దీంతో స్వయంగా సీఎం తన ఇంటిని గునపంతో కొట్టి కూల్చివేత పనులను ప్రారంభించారు. చిన్ననాటి ఇంటిని కూల్చడం బాధగానే ఉన్నా సమాజ హితం కోసం త్యాగం చేయకతప్పదని తెలిపారు.