SIRపై కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. SIR ద్వారా 2.8 కోట్ల మంది మృతుల పేర్లను, కోటికిపైగా డూప్లికేట్ ఎంట్రీలను తొలగించినట్లు చెప్పింది. దీనిపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందిస్తూ.. 2.8 కోట్ల మంది మరణించిన వారైతే.. మిగతా 10.2 కోట్ల మంది ఓటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 2014 నుంచి ఏటా జరుగుతున్న సవరణల్లో ఇంత మంది మృతుల పేర్ల ఎలా కొనసాగించాలని నిలదీశారు.
వార్తలు
కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఆగ్రహం


