ఓటర్ల తొలగింపుపై ఈసీ అనుసరిస్తున్న విధానాలు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఈసీ ప్రతిపాదించిన చర్యలు.. SIR ప్రక్రియలో సమస్యలు ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. కొద్ది మంది ఓటర్లకు ఉపశమనం కలిగించేలా తీసుకుంటున్న చర్యలు.. భారీ స్థాయిలో జరిగిన ఓటర్ల తొలగింపును సరిచేయలేవని మండిపడ్డారు.
వార్తలు
ఈసీపై కాంగ్రెస్ మండిపాటు


