హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

KRNL: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అందిందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆదివారం తెలిపారు. ఎన్నికల హామీ మేరకు కరెంట్ బిల్లులు పెంచకుండా 2025-26 సంవత్సరానికి రూ.629.35 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.