TPT: నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగలో 'ఆపరేషన్ త్రిశూల్'పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై సునీల్ ప్రజలకు సూచనలు చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
వార్తలు
ఆపరేషన్ త్రిశూల్‌పై అవగాహన


