అసోంలో సీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ అధినేత అభిజిత్ ఖండించారు. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారిని ఎక్కడకు తీసుకువెళ్లారనేది తెలియరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమావేశం జరిగే ప్రాంతంలో టియర్ గ్యాస్ పరికరాలను మోహరించినట్లు ఆరోపించారు. వెంటనే తన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మా కార్యకర్తలను విడుదల చేయాలి: అభిజిత్


