అసోంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వాలంటీర్ల సమావేశం ప్రారంభం కాకముందే ఉద్రిక్తత నెలకొంది. గౌహతిలో తొలిసారిగా ప్రాంతీయ వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశానికి పలువురు నేతలు, కార్యకర్తలు హాజరుకావాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో సీజేపీ కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకాతో పాటు పలువురు పార్టీ నేతలు, వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
పోలీసుల అదుపులో సీజేపీ నేతలు, కార్యకర్తలు


