KMM: వేంసూర్ మండలంలో సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రేపు ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొనాలని వారు కోరారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


