KRNL: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు బన్ని ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై దిలీప్ కుమార్ గురజాల అన్నారు. ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి ఎస్సైలు వారి సిబ్బందితో కలిసి దేవరగట్టు పరిసర ప్రాంత కొండలలో నాటు సారా స్థావరాలను ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
వార్తలు
దేవరగట్టులో నాటు సార స్థావరాలపై దాడులు


