హైదరాబాద్: 28°C
వార్తలు

గంటల్లోనే వెనక్కి తగ్గిన విజయ్ సర్కార్!

తమిళనాడులోని సీఎం విజయ్ ప్రభుత్వం మరో ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది. RTI పరిధిలోకి శాంతిభద్రతల విభాగాన్ని తీసుకురాకుండా మినహాయింపునిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీని వల్ల ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపిస్తుందని మిత్ర పక్షాలతో పాటు ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.