తమిళనాడు కోయంబత్తూరు పోలీసులు సినిమా స్టైల్‌లో గుట్కా నిందితులను ఛేజ్ చేసి పట్టుకున్నారు. కోవిల్‌పాళయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులు SIని పక్కకు తోసేసి కారులో పరారయ్యారు. హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ వారిని పట్టుకోవడానికి కారుపైకి దూకారు. దీంతో నిందితులు ఆయనను 40 కి.మీ తీసుకెళ్లిన తర్వాత పోలీసులు వారిని పట్టుకున్నారు.
వార్తలు
తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు


