AP: మంగళగిరి నియోజకవర్గంలో మరో 372 మంది అర్హులైన పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కుంచనపల్లిలో నిర్వహించే ‘మన ఇల్లు–మన లోకేష్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 5,636 మందికి రూ.2,000 కోట్ల విలువైన భూములకు శాశ్వత ఆస్తి హక్కు పత్రాలు అందించారు.
వార్తలు
5,636 మందికి ఆస్తి హక్కు పత్రాలు


