హర్మూజ్ జలసంధి మూసివేసిన భారత దేశ ప్రజలకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంధన భద్రత సమకూరిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సాధ్యమైందని కొనియాడారు. ఆసియాలో పాక్, బంగ్లాదేశ్ తదితర దేశాలు చమురు కొరతతో ఇబ్బందిపడుతున్నాయని.. భారత్‌లో స్వల్పంగా ధరలు పెరిగినప్పటికీ ఇంధన సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
వార్తలు
మోదీ వల్లే భారత్‌కు ఇంధన భద్రత: అల్బనీస్


