GNTR: తెనాలిలో జరిగిన గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆదివారం మంగళగిరి నేతలు ర్యాలీగా వెళ్లారు. పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల మురళి, రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఇటీవల ఎన్నికైన మంగళగిరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని తెలిపారు.
వార్తలు
ఆర్యవైశ్య సంఘ కమిటీ ప్రమాణ స్వీకారానికి ర్యాలీ


