AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా YCP నేతలపై విమర్శలు చేశారు. ఎవరైనా చనిపోతే రాజకీయాలు చేసే స్థాయికి YCP నేతలు దిగజారారని ఆరోపించారు. జగన్ హయాంలో ఐదేళ్లపాటు రైతులు, వ్యవసాయ రంగాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.
వార్తలు
జగన్ పాలనపై మంత్రి నిమ్మల విమర్శలు


