JN: ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ వ్యవహారశైలిని నిరసిస్తూ సెప్టెంబర్ 28న జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తక్షణమే CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలన్నారు.
వార్తలు
నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిరసన


