HNK: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండకాళోజీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, న్యాయబద్ధత పాటించాలని కోరారు.
వార్తలు
'ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి'


