UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను విధించడాన్ని మొబైల్ రిటైయిలర్లు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైయిలర్లపై నెలకు రూ.40 కోట్లు, ఏడాదికి రూ.500 కోట్లు భారం కానుందని తెలిపారు. MDRకు వ్యతిరేకంగా OCT 02న నో యూపీఐ డేను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజున క్యూఆర్ కోడ్‌లపై నల్లటి వస్త్రం కప్పి ఉంచుతామన్నారు.
వార్తలు
MDRకు వ్యతిరేకంగా మొబైల్ రిటెయిలర్ల ఆందోళన


