హైదరాబాద్: 28°C
వార్తలు

డీజిల్‌ వినియోగాన్ని సున్నాకు తెస్తాం: కేంద్రమంత్రి

2015-16లో రైల్వేలు 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించేవని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు తగ్గిందని.. 2030 నాటికి సున్నాకి తగ్గిస్తామన్నారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని పేర్కొన్నారు. 2010-11లో ఏటా కేవలం 75 కి.మీ. మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ జరగగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 7,188 కి.మీ.కి పెరిగిందని తెలిపారు.