గుజరాత్ సబర్మతి రైల్వేస్టేషన్‌లో దేశంలోనే తొలి LNG రైలును కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని మోదీ సమూలంగా మార్చారని వెల్లడించారు. పీఎంగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైల్వే వ్యవస్థలో అనేక కొత్త సదుపాయాలను కల్పించి, దానిని ఆధునికీకరించారన్నారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్, అత్యాధునిక స్టేషన్లకు శ్రీకారం చుట్టారు.
వార్తలు
తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా


