హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్

ప్రీపెయిడ్ యూజర్లకు బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా శుభవార్త చెప్పారు. ఇకపై 30 రోజల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026ను కేంద్రం తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడాదిలో 13 సార్లు నెలవారీ రీఛార్జ్ చేసుకుంటున్నామని ఈ చట్టంతో ఇకపై 12 సార్లు రీఛార్జ్ సరిపోతుందని పేర్కొన్నారు.