BDK: శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో బి.రాహుల్ అవార్డును స్వీకరించారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్న భద్రగిరి మార్ట్ రాష్ట్రస్థాయి ‘బెస్ట్ ఇన్నోవేటివ్ టూరిజం ప్రాజెక్ట్/ప్రొడక్ట్' అవార్డును అందుకుంది. ఇప్పటికే 100 మందికి పైగా గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించడంలో కీలకంగా నిలిచింది.
వార్తలు
భద్రగిరి మార్ట్ కు రాష్ట్రస్థాయి అవార్డు


