హైదరాబాద్: 28°C
వార్తలు

72 మందికి రూ.63.45 లక్షల CMRF చెక్కుల పంపిణీ

PLD: నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 72 మంది లబ్ధిదారులకు రూ.63.45 లక్షల విలువైన CMRF చెక్కులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం పంపిణీ చేశారు. అత్యవసర వైద్యం అవసరమైన మరో 16 మందికి రూ.29.39 లక్షల విలువైన LOC పత్రాలు అందించినట్లు తెలిపారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోందన్నారు.