పొరుగు దేశం ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వం విధానంగా కొనసాగించినంత కాలం.. భారత్ ఎలాంటి దాడినైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని పొరుగుదేశంతో పాటు ప్రపంచానికి కూడా చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలతో భారత్ చేసే సైనిక చర్యలు, సహకారం ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని చెప్పారు.
వార్తలు
పాక్‌కు రాజ్‌నాథ్ పరోక్ష హెచ్చరికలు


