ఏదైనా సమస్యను పరిష్కరించడానికి భారత్ తొలుత చర్చలకే మొగ్గుచూపుతుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. అయినప్పటికీ దేశ ప్రజలకు హాని కలిగించే చర్యలు, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తే వారితో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ఉరి దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గామ్ అనంతరం OPS సింధూర్ దాడులకు భారత్ తీవ్రంగా స్పందించిందన్నారు.
వార్తలు
అలాంటి వారితో చర్చలు ఉండవు: రాజ్‌నాథ్


